Samyuktha Menon: విరూపాక్ష హిట్… భారీగా రెమ్యునరేషన్ పెంచిన నటి సంయుక్త !
Samyuktha Menon: భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ సినిమాలో రానాకి జోడిగా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంయుక్త తెలుగులో నటించిన మొదటి సినిమాతో మంచి హిట్ ...

























