ఘనంగా వైవా హర్ష వివాహం.. హాజరైన ప్రముఖులు.. ఫోటోలు వైరల్..!
సోషల్ మీడియా ను బాగా ఫాలో అవుతున్న వారికి వైవా హర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట వైవా సిరీస్ తో నటుడిగా గుర్తింపు తెచ్చుకొని, అనంతరం నటుడిగా, ఆ తరువాత యాంకర్ గా ఎంతో మంది ప్రేక్షకుల మనసులను ...

























