Featured3 years ago
స్పోర్ట్స్ బైక్స్ బ్యాన్ చేయాలి.. అంటూ సాయి తేజ్ ప్రమాదం పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు నరేష్..!
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన వార్త తెలియడంతో మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆయన బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే....