Featured2 years ago
Krishnam Raju: అన్నం కోసం ఎనిమిది కిలోమీటర్లు నడిచిన కృష్ణంరాజు… అందుకే అందరి కడుపు నింపుతున్నారా?
Krishnam Raju:టాలీవుడ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు గారు గత నెల...