ActorTaapsee: ఇంకోసారి అలా చేయొద్దు.. ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్ ఇచ్చిన నటి తాప్సీ.. అసలేమైందంటే?
Actor Taapsee: తెలుగు చిత్ర పరిశ్రమకు ఝుమ్మంది నాదం సినిమా ద్వారా పరిచయమయ్యారు సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ఇలా తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో నటించడమే ...

























