అమ్మాయిలకు ఉండే ఈ హక్కుల గురించి మీకు తెలుసా..?
దేశంలో రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. మనుషులు ఇతర గ్రహాలపై సైతం ప్రయోగాలు చేస్తున్నారు. అయితే మనుషుల ఆలోచనా తీరులో మాత్రం నేటికీ మార్పు రావడం లేదు. ఆడపిల్లల, మగపిల్లల విషయంలో వ్యత్యాసం చూపే కుటుంబాలు నేటికీ సమాజంలో ఉండటం గమనార్హం. ...

























