దేవుడికి హారతి ఇచ్చే సమయంలో గంట కొట్టడానికి కారణం ఇదే..!
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాలయాలను దర్శించడం ఒక ఆనవాయితీగా ఉంది. అయితే దేవాలయంలోకి వెళ్ళిన ప్రతి భక్తుడు ముందుగా ద్వారం వద్ద ఉన్న గంట కొట్టి దేవాలయంలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా హారతి ఇచ్చే సమయంలో కూడా గంటను కొట్టడం మనం ...



























