Sharwanand: అంగరంగ వైభవంగా శర్వానంద్ వివాహం… రోజుకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలిస్తే షాక్..?
Sharwanand: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ ఇటీవల రక్షిత రెడ్డి అనే యువతిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ సెలెబ్రెటీలు హాజరయ్యారు. అయితే ...


























