Anasuya: చలాకి చంటి కోసం హాస్పిటల్ కి వెళ్లిన అనసూయ ఏం చేసిందో తెలుసా..?
Anasuya: ప్రముఖ నటుడు కమెడియన్ చలాకి చంటి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఇటీవల చంటి కి ఛాతీనొప్పి రావడంతో అతని కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చంటి నీ పరీక్షించిన వైద్యులు గుండెపోటు అని వెల్లడించారు . ...

























