రైలు ప్రయాణికులకు అలర్ట్.. అమలులోకి కొత్త నిబంధనలు..?
దేశంలో ఎక్కువమంది ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లడానికి రైళ్లపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే పలు సందర్భాల్లో రైల్వే శాఖ వేర్వేరు కారణాల వల్ల నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉంటుంది. ప్రయాణికులకు నిబంధనలపై అవగాహన ఉంటే ఇబ్బందులు లేవు కానీ అవగాహన లేకపోతే ...

























