Alcohol: మందు బాబులకు శుభవార్త… ఇకపై సూపర్ మార్కెట్లో మద్యం అమ్మకాలు!
Alcohol: మందుబాబులకు మహారాష్ట్ర సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై మందు కోసం గంటల తరబడి వైన్ షాప్ ముందు బారులు తీరేరోజులు పోయాయని ఇకపై దర్జాగా సూపర్ మార్కెట్లో కూడా మద్యం కొనుగోలు చేయవచ్చని మహా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ...


























