పీఎఫ్ డబ్బులు ముందే తీసుకునే వారికి షాకింగ్ న్యూస్..!
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు ప్రావిడెంట్ ఫండ్ గురించి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. పీఎఫ్ అకౌంట్లు ఉన్నవాళ్లకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇచ్చే మొత్తం కంటే ఎక్కువ శాతం వడ్డీ లభిస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ...

























