Mahesh Babu: మేకప్ లేకుండా మహేష్ బాబు నటించిన సినిమా ఏంటో తెలుసా?
Mahesh Babu: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత అందం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇలా తెరపై నటీనటులు చాలా అందంగా కనిపించడం కోసం పెద్ద ఎత్తున మేకప్ వేసుకుంటూ ఉంటారు. ఇలా వారు అందంగా కనపడితేనే ప్రేక్షకులు కూడా ఆకర్షితులవుతారు.అయితే కొన్నిసార్లు ...

























