భర్తను కిడ్నాప్ చేసి.. బలవంతంగా విడాకులు తీసుకుంది ఓ భార్య.. తర్వాత ఏమైందంటే..
వివాహేతర సంబంధాలు చివరకు ఎంత దూరం తీసుకొస్తున్నాయో ఈ వార్తను చదివితే అర్థం అవుతుంది. ఆమెకు వివాహం అయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. కానీ ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎలాగైనా అతడితో ఉండాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్లుగానే ఆమె మాస్టర్ ...



























