Anasuya: భర్తతో కలిసి జిమ్ లో తెగ కష్టపడుతున్న అనసూయ… వైరల్ అవుతున్న ఫోటోలు!
Anasuya: యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు.ఇలా బుల్లితెరకు దూరంగా ఉన్నటువంటి అనసూయ వెండితెరపై మాత్రం వరుస అవకాశాలను అందుకొని ...


























