కొబ్బరి మొక్కలోని ప్రతి భాగం మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉండి ఎంతో విశిష్ట స్థానంలో కొనసాగుతోంది. అందుకే కొబ్బరి చెట్టును కల్పవృక్షంతో సమానమైనదిగా భావిస్తారు.అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2 వ తేదీని ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా జరుపుకుంటారు.కొబ్బరి ఆకుల నుంచి ...