ఆ మందు కరోనా చికిత్సకు వాడొద్దు.. ఎందుకంటే?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏర్పడిన కరోనా చికిత్సకు రెమ్‌డెసివర్ ఇంజక్షన్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. కరోనా బారిన పడిన వారికి చికిత్సలో భాగంగా రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు కొరత అధికంగా ఉండటం వల్ల ...

























