Chandra Bose: వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ వివాదం.. యండమూరికి కౌంటర్ ఇచ్చిన చంద్ర బోస్..?
Chandra Bose: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా ...



























