Yash Master: దిల్ రాజు నిర్మాణంలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న యశ్ మాస్టర్!
Yash Master: ఎన్నో బుల్లితెర డాన్స్ షోలలో తన పర్ఫామెన్స్ ద్వారా అందరిని ఆకట్టుకొని విజేతగా నిలిచి సినిమాలకి కొరియోగ్రాఫర్ గా అవకాశాలు అందుకోని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి యష్ మాస్టర్ గురించి అందరికీ సుపరిచితమే.పలు బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ ...



























