IND vs ENG 1st Test: నాలుగు క్యాచ్‌లు వదిలిన జైస్వాల్‌పై గంభీర్ స్పందన.. అభిమానులకు షాక్ ఇచ్చిన గంభీర్ !
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఐదుగురు బ్యాట్స్ మెన్ సెంచరీలు చేసినా, మ్యాచ్‌ను గెలవలేకపోవడానికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యమే. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి భారత ఆటగాళ్లు ఏడు కీలకమైన క్యాచ్‌లను వదిలివేయడంతో మ్యాచ్ ...

























