పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఇతరుల సినిమాల్లో నటించకపోడానికి కారణం ఏమిటో తెలుసా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పీపుల్స్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆర్.నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన "నేరము -శిక్ష" సినిమా ద్వారా జూనియర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ ...

























