Rajinikanth: అందుకే యోగి ఆదిత్యనాథ్ కాళ్లు పట్టుకున్నాను… ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన రజినీ!
Rajinikanth: తమిళ తలైవా రజినీకాంత్ స్టార్ డం గురించి చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచే సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తాజాగా జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.ఇక ఈ ...



























