Younger Sarpanch: కోడలిగా అత్తారింటిలోకి అడుగు పెట్టి గ్రామాన్నే మార్చిన యువతి.. ఎందరికో ఆదర్శం!
Younger Sarpanch: సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నా, సమాజంలో మార్పు తీసుకురావాలన్న ముందు మన ఆలోచనా ధోరణి మారాలి. అప్పుడే ఎంతటి కష్టమైన పనిని కూడా ఎంతో సునాయసంగా చేయవచ్చు. ఇలా మన ఆలోచనల్లో మార్పు వస్తే సమాజాన్ని మార్చడం పెద్ద ...


























