Perni Nani : వైసీపీకి ఊహించని షాక్.. మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్ కానున్నారా?
Perni Nani : వైసీపీ పార్టీకి ఇది నిజంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద హడావుడిగా పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పోలీసులు మరికాసేపట్లో పేర్ని నానిని అరెస్ట్ చేసేందుకు ...


























