తన కోరిక నెరవేరకుండానే మృతి చెందిన పునీత్…?
పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించడం అందరినీ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పటికీ పునీత్ లేరనే విషయం నమ్మశక్యంగా లేదనిపిస్తుంది. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ ఉన్నఫలంగా స్పృహ కోల్పోయి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ...

























