Anshula Kapoor: ఇదెక్కడి దారుణం.. కెమెరా ముందే బ్రా తీసేసిన స్టార్ హీరో సోదరి.. రిలీఫ్ గా ఉందంటూ కామెంట్స్?

0
640

Anshula Kapoor:మన భారత దేశంలో ఎన్నో కుల మతాలు ఉన్నప్పటికీ కొన్ని సంస్కృతి సాంప్రదాయాల పట్ల కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఫలానా వాళ్లు ఇలాగే ఉండాలి వారి వస్త్రధారణ ఇలాగే ఉండాలి అని కొన్ని ఆంక్షలు పెడుతుంటారు. ముఖ్యంగా ఆడవారి వస్త్రధారణ విషయంలో ఇతరులకు నచ్చే విధంగా మనం బట్టలు వేసుకోవాలని భావిస్తారు. అలాకాకుండా మనకు నచ్చినట్టు మనం ఉంటే సమాజం వారిని మరో దృష్టితో చూస్తుంది.

Deepthi Sunaina: ఎవరిని లవ్ చేస్తున్నావ్.. నువ్వు ఎప్పుడు పోతావ్.. నెటిజన్ ప్రశ్నలకు దీప్తి సునైనా కౌంటర్లు!
Deepthi Sunaina: ఎవరిని లవ్ చేస్తున్నావ్.. నువ్వు ఎప్పుడు పోతావ్.. నెటిజన్ ప్రశ్నలకు దీప్తి సునైనా కౌంటర్లు!

ముఖ్యంగా ఆడవారి వస్త్రధారణ విషయంలో ఇలాంటి విమర్శలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి.శరీరాన్ని ఎంతో బిగుతుగా ఉంచే దుస్తులు ధరించి వారు ఎంత ఇబ్బందికి గురవుతారో కేవలం వారికి మాత్రమే తెలుసు. అందుకే కొన్ని దేశాలలో నో బ్రా ఉద్యమం జరుగుతుంది. అయితే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సోదరి సైతం ఈ ఉద్యమానికి మద్దతు తెలిపింది. ప్రముఖ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ గురించి పెద్దగా బయట వారికి తెలియకపోయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె అగ్ర కుటుంబం నుంచి వచ్చిన వారే.

Deepthi Sunaina: ఎవరిని లవ్ చేస్తున్నావ్.. నువ్వు ఎప్పుడు పోతావ్.. నెటిజన్ ప్రశ్నలకు దీప్తి సునైనా కౌంటర్లు!
Deepthi Sunaina: ఎవరిని లవ్ చేస్తున్నావ్.. నువ్వు ఎప్పుడు పోతావ్.. నెటిజన్ ప్రశ్నలకు దీప్తి సునైనా కౌంటర్లు!

నో బ్రా ఉద్యమానికి మద్దతు…

అన్షులా కపూర్ బోని కపూర్ మొదటి భార్య కుమార్తె.ఈమె కూడా నోబ్రా ఉద్యమానికి మద్దతు తెలుపుతూ కెమెరా ముందే బ్రా తీసేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ ఇప్పుడు ఎంతో రిలీఫ్ గా ఉందంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే కొందరు ఈ వీడియో పై స్పందిస్తూ మిశ్రమ కామెంట్లు చేయగా మరికొందరు అవును ఎంతో రిలీఫ్ గా ఉందంటూ కామెంట్స్ చేశారు.