• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Tolly wood Heroes: టాలీవుడ్ స్టార్ హీరోల భార్యల పై నెగటివిటి రావడానికి ఇదే కారణమా?

19 April 2023

టికెట్ పెంపుపై దుమారం… చివరకు తగ్గిన దేవస్థానం!

23 April 2026

52లోనూ ఫిట్‌గా ఆమని.. రోజూ ఇదే రూటీన్ అంటోంది హీరోయిన్

23 April 2026
ADVERTISEMENT

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

22 April 2026

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

22 April 2026

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

22 April 2026

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

22 April 2026

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

22 April 2026

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

22 April 2026

క్షయవ్యాధి నుంచి బయటపడాలంటే డైట్ కీలకం.. క్షయవ్యాధిపై WHO కొత్త మార్గదర్శకాలు!

22 April 2026

కేదార్‌నాథ్‌లో కఠిన నిబంధనలు.. ఫోటోలు, రీల్స్‌కు పూర్తి నిషేధం!

22 April 2026

డబ్బు సమస్యల నుంచి బయటపడాలా? గురువారం ఈ ఆచారాలు ట్రై చేయండి!

22 April 2026

గోండ్ vs గోండ్ కటిరా..! ఏది వేడి, ఏది చల్లదనం ఇస్తుందో తెలుసా?

22 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Thursday, April 23, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Tolly wood Heroes: టాలీవుడ్ స్టార్ హీరోల భార్యల పై నెగటివిటి రావడానికి ఇదే కారణమా?

by lakshana
19 April 2023
in Featured, Movie News
0
0
SHARES
3
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Tolly wood Heroes: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభా,స్ అల్లు అర్జున్ , ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఎంతోమంది స్టార్ హీరోలకు మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా వీరికి భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ స్టార్ హీరోల భార్యల గురించి మాత్రం తరచూ ట్రోలింగ్ జరుగుతోంది. స్టార్ హీరోలను అభిమానిస్తూ హీరోల భార్యలను మాత్రం ఇలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు.

మహేశ్ బాబు టాలివుడ్ లో స్టార్ హీరో. అబ్బాయిలకు అభిమాన హీరోగా మాత్రమే కాకుండా అమ్మాయిల కలల రాకుమారుడు. అయితే మహేశ్ బాబు నమ్రత గురించి అప్పుడప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. నమ్రత మహేశ్ బాబుకి సరి జోడీ కాదని కొందరు విమర్శిస్తున్నారు. అలాగే ఆమె మహేష్ వ్యాపారాలతో పాటు మహేశ్ సినిమాలలో కూడా వేలు పెడుతుందని తరచూ విమర్శిస్తూ ఉంటారు.

ఇది కూడా చదవండి :

52లోనూ ఫిట్‌గా ఆమని.. రోజూ ఇదే రూటీన్ అంటోంది హీరోయిన్

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కానీ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ని మాత్రం ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆమె గ్లామర్ షో ఎక్కువగా చేస్తుందని కొందరు విమర్శలు చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ భార్య ఉపాసన వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ.. పిల్లల విషయంలో ఆమెను విమర్శిస్తున్నారు.

Tolly wood Heroes:స్టార్ హీరోల భార్యలు కావడమే కారణమా…

అలాగే కొంత కాలంగా పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్ గురించి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వారసుడు అకీరానందన్ ఇండస్ట్రీలో ఎంట్రీ గురించి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అయితే వీరందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నప్పటికీ కేవలం స్టార్ హీరోల భార్యలు అవడం వల్ల కొంతమంది పనిగట్టుకుని మరి వీరిని విమర్శిస్తున్నారు.

Tags: alli arjunmahesh babunegativity on the wivesTolly wood Heroes
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
lakshana

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

52లోనూ ఫిట్‌గా ఆమని.. రోజూ ఇదే రూటీన్ అంటోంది హీరోయిన్

23 April 2026

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

22 April 2026

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

22 April 2026

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

22 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

21 April 2026

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

21 April 2026

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

21 April 2026

శ్రీహరికి అలా చెప్పిన డిస్కో శాంతి.. తర్వాత అభిప్రాయం మారింది ఎందుకు?

21 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk