టాలీవుడ్లో ‘పెళ్లి చూపులు’ అనే సినిమా ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి..విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాను తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు.. ఇక సినిమాలో హీరో ఫ్రెండుగా అతను చేసిన కామెడీకి ప్రేక్షకులు భలేగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా సినిమా చివర్లో అనీష్ కురువిల్లా వచ్చి నువ్వేం చేస్తుంటావని అడిగితే.. బుక్కు రాస్తున్నా అనడం.. ఏం బుక్ అని అడిగితే..

‘నా సావు నేను చస్తా.. నీకెందుకు’ అని బదులిచ్చే డైలాగ్ ఎంతగా పేలిందో తెలిసిందే. ఆ ఒక్క డైలాగ్‌తో అతను ఎనలేని పేరు సంపాదించి బిజీ కమెడియన్ అయిపోయాడు. ఈ డైలాగ్‌ను ఎంతోమంది ఎన్నో రకాలుగా వాడుకున్నారు. మీమ్స్‌కైతే లెక్కే లేదు. ఇక తాజాగా వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమాతో మరో బంపర్ హిట్ అందుకున్నారు ప్రియదర్శి. అది అలా ఉంటే ఆయన ప్రేమించి ‘రిచా శర్మ’ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి ఫోటోలు మీకోసం.

తన భార్య రిచా శర్మ తో నటుడు ప్రియదర్శి..

తన భార్య రిచా శర్మ తో నటుడు ప్రియదర్శి..

తన భార్య రిచా శర్మ తో నటుడు ప్రియదర్శి..

తన భార్య రిచా శర్మ తో నటుడు ప్రియదర్శి..

తన భార్య రిచా శర్మ తో నటుడు ప్రియదర్శి..