
టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్. కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. తమిళం, హిందీ, పంజాబీ భాషలలో కూడా తనేంటో నిరూపించుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. గతంలో ఓ ఎమ్మెల్యే కుమారుడితో నిశ్చితార్థం జరుగగా కొన్ని కారణాలతో అతడికి బ్రేకప్ చెప్పింది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్య ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టా లో తను ప్యాంటు వేసుకోకుండా కేవలం బ్లాక్ కలర్ టీ షర్ట్ తో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్.

కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

తమిళం, హిందీ, పంజాబీ భాషలలో కూడా తనేంటో నిరూపించుకుంది

ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉంది

గతంలో ఓ ఎమ్మెల్యే కుమారుడితో నిశ్చితార్థం జరుగగా కొన్ని కారణాలతో అతడికి బ్రేకప్ చెప్పింది.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్య ఫోటోలతో రచ్చ చేస్తుంది.

తాజాగా తన ఇన్ స్టా లో తను ప్యాంటు వేసుకోకుండా కేవలం బ్లాక్ కలర్ టీ షర్ట్ తో రచ్చ చేస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.






























