చిన్నప్పటి నవ్య స్వామిని చూశారా.. ఎంత అందంగా ఉందొ!

0
277

నవ్య స్వామి.. నా పేరు మీనాక్షి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ.. తన అందంతో, నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. స్టార్ మాలో కంటే కూతురునే కనాలి, ఆమె కథ సీరియల్స్ లో నటించిన ఈ భామకు రవి కృష్ణకు మధ్య ప్రేమ ఉందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చాయ్. కానీ చివరికి వీరి మధ్య ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సీరియల్ లో నటిస్తున్న నవ్య స్వామికి సినిమా అవకాశాలు వచ్చిన నో అని చెప్పేసింది. అలాంటి ఈ బ్యూటీ చిన్నప్పటి ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

నవ్య స్వామి.. నా పేరు మీనాక్షి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ..

తన అందంతో, నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

స్టార్ మాలో కంటే కూతురునే కనాలి, ఆమె కథ సీరియల్స్ లో నటించిన ఈ భామకు రవి కృష్ణకు మధ్య ప్రేమ ఉందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చాయ్.

కానీ చివరికి వీరి మధ్య ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

కానీ చివరికి వీరి మధ్య ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం సీరియల్ లో నటిస్తున్న నవ్య స్వామికి సినిమా అవకాశాలు వచ్చిన నో అని చెప్పేసింది.

అలాంటి ఈ బ్యూటీ చిన్నప్పటి ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here