మోడ్రన్ లుక్ లో బుల్లితెర బ్యూటీ ఈ ఫోటోలు చూస్తే!

0
500
బుల్లితెర ముద్దుగుమ్మ, నా పేరు మీనాక్షి సీరియల్ నటి నవ్య స్వామి. తన అందంతో బుల్లితెర తారగా నిలిచింది. నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కన్నడ, తమిళ సీరియల్ లో కూడా నటించింది. తెలుగులో ఆమె కథ సీరియల్ లో కూడా నటించింది. ఈ సీరియల్ నటుడు రవి కృష్ణతో సన్నిహితంగా ఉండటంతో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు తెగ పుకార్లు కూడా వినిపించాయి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో మోడ్రన్ లుక్ లో బాగా ఆకట్టుకుంది. ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా తెగ లైక్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఈ ఫోటోకు రవి కృష్ణ లవ్ సింబల్స్ తో స్పందించాడు.

బుల్లితెర ముద్దుగుమ్మ, నా పేరు మీనాక్షి సీరియల్ నటి నవ్య స్వామి.


తన అందంతో బుల్లితెర తారగా నిలిచింది.


నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.


కన్నడ, తమిళ సీరియల్ లో కూడా నటించింది.


తెలుగులో ఆమె కథ సీరియల్ లో కూడా నటించింది.


ఈ సీరియల్ నటుడు రవి కృష్ణతో సన్నిహితంగా ఉండటంతో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు తెగ పుకార్లు కూడా వినిపించాయి.


సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.


తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో మోడ్రన్ లుక్ లో బాగా ఆకట్టుకుంది.


ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా తెగ లైక్స్ చేస్తున్నారు అభిమానులు.


ఇక ఈ ఫోటోకు రవి కృష్ణ లవ్ సింబల్స్ తో స్పందించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here