• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Sudhakar: కమెడియన్ సుధాకర్ ను పెళ్లి చేసుకోవడం కోసం పోటీపడిన ఇద్దరు హీరోయిన్స్.. ఎవరంటే?

31 July 2024

పురుగుల్లేని కాలీఫ్లవర్ ఎలా గుర్తించాలి? మార్కెట్‌లో కాలీఫ్లవర్ కొనేముందు ఇవి చెక్ చేయండి!

2 May 2026

కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలా? ఇంట్లోనే సింపుల్ సొల్యూషన్!

2 May 2026
ADVERTISEMENT

చాపింగ్ బోర్డు మీద లక్షల క్రిములా? ఇలా క్లీన్ చేయకపోతే ప్రమాదం!

2 May 2026

నీళ్లు మాత్రమే కాదు… బార్లీ నీరు తాగితే డబుల్ బెనిఫిట్!

2 May 2026

వేడి నుంచి రక్షణ… కర్బూజా ఎందుకు ‘సమ్మర్ సూపర్ ఫుడ్’?

2 May 2026

ఒక్క అడుగు కాదు… ప్రతి అడుగు నమస్కారం! అమర్నాథ్ యాత్రలో అరుదైన ఘటన!

2 May 2026

తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్… సామాన్య భక్తులకు గుడ్ న్యూస్!

2 May 2026

దశాబ్దాల సంప్రదాయం నిలిచిపోయింది… వెంకటరమణ స్వామి కళ్యాణంపై వివాదం!

2 May 2026

అవమానంగా భావించి అడ్వాన్స్ తిరిగి ఇచ్చా..‘మిధునం’పై నటుడి షాకింగ్ కామెంట్స్

2 May 2026

బాలయ్యకు కోపం ఎందుకు వస్తుంది..? దర్శకుడు గోపాల్ క్లారిటీ

2 May 2026

వైభవ్‌పై దూకుడు.. జెమీసన్‌కు ఐపీఎల్ షాక్!

2 May 2026

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. కొత్త నిబంధనలతో ప్రపంచానికి షాక్!

2 May 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Saturday, May 2, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Sudhakar: కమెడియన్ సుధాకర్ ను పెళ్లి చేసుకోవడం కోసం పోటీపడిన ఇద్దరు హీరోయిన్స్.. ఎవరంటే?

by lakshana
31 July 2024
in Featured, Movie News
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Sudhakar: తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సుధాకర్ ఒకరు. ఈయన ఈ జనరేషన్ వారికి కూడా ఎంతో సపరిచితమే. ఇలా సుధాకర్ తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ అయినప్పటికీ తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం ఒకానొక సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కంటే కూడా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న హీరోగా చలామణి అయ్యారు.

అక్కడ ఈయనకు విపరీతమైన క్రేజ్ ఉండటమే కాకుండా ఈయన సినిమాలు కూడా సూపర్ హిట్ కావడంతో కొంతమంది తమిళ హీరోలు ఈయనపై కక్ష కట్టి తనకు సినిమా అవకాశాలు రాకుండా చేసి ఇండస్ట్రీ నుంచి పంపించారనే వాదన ఇప్పటికీ ఉంది. ఇలా తమిళ చిత్ర పరిశ్రమలో ఈయన క్రమక్రమంగా అవకాశాలు కోల్పోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఈయనకు అవకాశాలు రాకపోవడంతో కమెడియన్ గా మారి స్టార్ కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక సుధాకర్ తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్న సమయంలో ఈయనతో నటించడం కోసం ఎంతో మంది హీరోయిన్లు పోటీపడేవారు అంతేకాకుండా తనని పెళ్లి చేసుకోవాలని ఇద్దరు స్టార్ హీరోయిన్లు పోటీపడ్డారని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి :

అవమానంగా భావించి అడ్వాన్స్ తిరిగి ఇచ్చా..‘మిధునం’పై నటుడి షాకింగ్ కామెంట్స్

ఇక ఒక హీరోయిన్ అయితే ఏకంగా మీడియా ముందుకు వచ్చి ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో తన బాధ మొత్తం బయటపెట్టారు. ఇలా సుధాకర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో నటి జయచిత్ర ఎంతో బాధపడ్డారు. వీరిద్దరి కాంబినేషన్లో అప్పట్లో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

జయచిత్ర, రాధిక..
ఇక సుధాకర్ ను పెళ్లి చేసుకోవాలని భావించిన మరో హీరోయిన్ ఎవరో కాదు నటి రాధిక. రాధిక సైతం సుధాకర్ తో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని అప్పట్లో వార్తలు రావడమే కాకుండా ఈమె తనని పెళ్లి చేసుకోవాలని కూడా భావించినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఈ ఇద్దరు సెలబ్రిటీలు సుధాకర్ కోసం పోటీ పడ్డారని తెలిసి ఇప్పటి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
lakshana

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

అవమానంగా భావించి అడ్వాన్స్ తిరిగి ఇచ్చా..‘మిధునం’పై నటుడి షాకింగ్ కామెంట్స్

2 May 2026

బాలయ్యకు కోపం ఎందుకు వస్తుంది..? దర్శకుడు గోపాల్ క్లారిటీ

2 May 2026

“నేను చనిపోయినా సినిమా ఆపొద్దు”.. ఆమిర్ ఖాన్ షాకింగ్ నోట్!

2 May 2026

“నా పెళ్లాం నిప్పురా”.. బెల్లంకొండ మాస్ ట్వీట్ వైరల్!

2 May 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్!

29 April 2026

సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణం… ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం!

29 April 2026

వేసవిలో ఆసిడిటీ, గ్యాస్ బాధ పెరుగుతోందా? జీర్ణ సమస్యలు దూరం చేసే డైట్ చిట్కాలు!

29 April 2026

వాస్తు ప్రకారం పూజా గది తప్పు దిశలో ఉంటే ఏం జరుగుతుంది?

29 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk