ఉత్తరాఖండ్చమోలీలో ఓ భవనం పేక మేడాల కూలిపోయింది. ఎన్టీపీసీ ప్రాజెక్ట్ టన్నెల్ సైట్ నుంచి కొండచరియలు విరిగిపడి.. సక్కన ఉన్న హోటల్‌పై పడడంతో వాటి బీటలు వారాయి. ఇది ఎలాగైన కుప్పకూలుతుందని అంచనా వేసిన అధికారులు వెంటనే హోటల్‌ను ఖాళీ చేయించారు.

భవనం కుప్పకూలిప ఘటనలో ఎలాంటి ప్రాణా ఆస్థి నష్టం సంభవించలేదు. ప్రస్తుతం వాటికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.































