• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. అర్థరాత్రి ఆస్పత్రికి తరలింపు.. ఆసుపత్రికి పరుగులు పెట్టిన వంశీ భార్య !

24 May 2025

కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలా? ఇంట్లోనే సింపుల్ సొల్యూషన్!

2 May 2026

చాపింగ్ బోర్డు మీద లక్షల క్రిములా? ఇలా క్లీన్ చేయకపోతే ప్రమాదం!

2 May 2026
ADVERTISEMENT

నీళ్లు మాత్రమే కాదు… బార్లీ నీరు తాగితే డబుల్ బెనిఫిట్!

2 May 2026

వేడి నుంచి రక్షణ… కర్బూజా ఎందుకు ‘సమ్మర్ సూపర్ ఫుడ్’?

2 May 2026

ఒక్క అడుగు కాదు… ప్రతి అడుగు నమస్కారం! అమర్నాథ్ యాత్రలో అరుదైన ఘటన!

2 May 2026

తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్… సామాన్య భక్తులకు గుడ్ న్యూస్!

2 May 2026

దశాబ్దాల సంప్రదాయం నిలిచిపోయింది… వెంకటరమణ స్వామి కళ్యాణంపై వివాదం!

2 May 2026

అవమానంగా భావించి అడ్వాన్స్ తిరిగి ఇచ్చా..‘మిధునం’పై నటుడి షాకింగ్ కామెంట్స్

2 May 2026

బాలయ్యకు కోపం ఎందుకు వస్తుంది..? దర్శకుడు గోపాల్ క్లారిటీ

2 May 2026

వైభవ్‌పై దూకుడు.. జెమీసన్‌కు ఐపీఎల్ షాక్!

2 May 2026

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. కొత్త నిబంధనలతో ప్రపంచానికి షాక్!

2 May 2026

మీ పేరు Sతో మొదలవుతుందా? మీలో దాగి ఉన్న ఈ లక్షణాలు తెలుసా!

2 May 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Saturday, May 2, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Political News

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. అర్థరాత్రి ఆస్పత్రికి తరలింపు.. ఆసుపత్రికి పరుగులు పెట్టిన వంశీ భార్య !

by telugudesk
24 May 2025
in Political News
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బెయిల్ వచ్చినా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి రావడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందా? ఆయన భార్య అర్ధరాత్రి ఆసుపత్రికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు వంశీకి ఏమైంది?

రాజకీయాల్లో ఆరితేరిన నేతగా పేరు తెచ్చుకున్న వల్లభనేని వంశీ ఇప్పుడు అనారోగ్యంతో పోరాడుతున్నారు. బెయిల్ వచ్చినా మిగతా కేసుల్లో చిక్కుకుని జైలు జీవితం గడపాల్సి రావడంతో ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వంశీ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆయన దాదాపు 20 కేజీల బరువు తగ్గారట. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో జైలు అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

డాక్టర్లు పరీక్షలు చేయగా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. CT స్కాన్, ఊపిరితిత్తులకు సంబంధించిన టెస్టులు కూడా చేశారు. ఆ తర్వాత మళ్లీ విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే, తాజాగా వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కంకిపాడు పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆయన ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారని, స్టేషన్‌లో వాంతులు కూడా చేసుకున్నారని డాక్టర్లు తెలిపారు. దీంతో వంశీ భార్య పంకజశ్రీ అర్ధరాత్రి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.

భర్త ఆరోగ్యంపై పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. శ్వాసకోస సమస్యలు, కాళ్ల వాపు కారణంగా వంశీని హాస్పిటల్‌కు తీసుకెళ్లారని, హిమోగ్లోబిన్ కూడా తక్కువగా ఉందని చెప్పారు. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారని, అందుకే ఇన్హెలర్ ఇచ్చారని తెలిపారు. వంశీకి వెన్ను నొప్పి సమస్య కూడా ఉందని, కింద పడుకోవడం ఇబ్బందిగా ఉండటంతో మంచం కోసం పిటిషన్ వేస్తే కోర్టు బల్ల మంజూరు చేసిందని ఆమె వెల్లడించారు. తన ఆరోగ్య సమస్యలను వంశీ స్వయంగా న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారని, ఆరోగ్య సమస్యలపై పిటిషన్ వేయమని కోర్టు సూచించిందని పంకజశ్రీ తెలిపారు.

ఇది కూడా చదవండి :

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

మంగళవారం నాడు విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు సత్యవర్థన్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేయడం, దాడి చేయడం, తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించారనే ఆరోపణలతో వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫిబ్రవరిలో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు బెయిల్ వచ్చినా.. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండటంతో ఇంకా జైలులోనే ఉండాల్సి వస్తోంది. ఆ కేసులో ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. వంశీపై మొత్తం 6 కేసులు నమోదు కాగా, 5 కేసుల్లో బెయిల్ వచ్చింది. కానీ, కొత్త కేసులు వెంటాడుతుండటంతో ఆయన జైలు నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వంశీని ప్రభుత్వం కక్షపూరితంగా చూడటం సరికాదని ఆయన అన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ మారినందునే ఇప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్ని నాని విమర్శించారు.

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మౌనం.. వ్యూహమా? సంకోచమా?

28 April 2026

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

25 April 2026

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ ఆఫీసులో హాజరు..!

24 April 2026

ఓటు వేయడానికి వచ్చిన విజయ్.. పోలింగ్ కేంద్రంలో గందరగోళం

23 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్!

29 April 2026

సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణం… ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం!

29 April 2026

వేసవిలో ఆసిడిటీ, గ్యాస్ బాధ పెరుగుతోందా? జీర్ణ సమస్యలు దూరం చేసే డైట్ చిట్కాలు!

29 April 2026

వాస్తు ప్రకారం పూజా గది తప్పు దిశలో ఉంటే ఏం జరుగుతుంది?

29 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk