Varun Tej – Lavanya Tripati: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తరచూ సినిమా సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు సెలబ్రిటీల గురించి కామెంట్ చేసినటువంటి ఈయన తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి విడాకులు తీసుకొని విడిపోతారంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఇదేనా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ జాతకం గురించి చెబుతూ జాతకంలో దోషాలు ఉన్నాయని వీరిద్దరూ కలిసి ఉండటం పెద్ద మిరాకిల్ అని తెలిపారు. వరుణ్ తేజ్ జాతకంలో నాగ దోషం ఉంది. అలాగే లావణ్య త్రిపాఠి జాతకంలో గురు దోషం ఉంది. ఇది మాత్రమే కాకుండా నాగ దోషం అలాగే కుజదోష ప్రభావం కూడా ఉంది.
వీరిద్దరి జాతకంలో గురుడు శుక్రుడు నీచ స్థానంలో ఉన్నారు. ఇలాంటి జాతకంలో ఉన్నవారు కలిసి ఉండటం అసలు కుదరదు కనుక వీరిద్దరూ తప్పనిసరిగా విడాకులు తీసుకుంటారని కాస్త ఆలస్యం కావచ్చు కానీ వీరి వీరి పోవడం అనేది ఖాయమంటూ ఈ సందర్భంగా వేణు స్వామి కామెంట్లు చేశారు.
మహిళా కారణం..
తాను ఏదో కోపంతో వారి గురించి చెప్పలేదని జాతకాలని చూసి మాత్రమే తాను చెబుతానని తెలిపారు. ఇకపోతే వీరిద్దరూ విడిపోవడానికి వీరి కుటుంబంలోని ఓ మహిళ కారణమవుతుంది అంటూ వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.



























