Vijay Devarakonda: ఉమైర్ సందు పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన తరచూ ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లు చేస్తూ ఉంటారు. ఇలా ఈయన చేసే ట్వీట్ల కారణంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఇకపోతే ఇదివరకు ఎంతోమంది సెలబ్రెటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.

తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా ద్వారా పాను ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన దేశవ్యాప్తంగా ఈయన ఎంతోమంది అభిమానులను మాత్రం సొంతం చేసుకున్నారు..ఈ క్రమంలోనే ఉమైర్ సందు విజయ్ దేవరకొండ గురించి ట్వీట్ చేస్తూ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండను కవ్వించేందుకు శాయాసక్తుల ప్రయత్నం చేశారని, ఇక తన పక్కన పడుకోవాలని తనని బలవంతం కూడా చేశారని తెలిపారు.

Vijay Devarakonda: ఫైర్ అవుతున్న విజయ్ ఫ్యాన్స్…
కరణ్ జోహార్ ఆఫర్ ను విజయ్ దేవరకొండ తిరస్కరించారు అంటూ ఈ సందర్భంగా ఉమైర్ సందు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈయన చేసిన ఈ ట్వీట్ చూసినటువంటి విజయ్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే ఈయన ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఈయన గౌతం తిన్ననూరి సినిమాతో బిజీ కానున్నారు.


























