• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
When did Nara Lokesh take over the reins of the party? Do you know what CM Chandrababu said?

Nara Lokesh : నారా లోకేశ్‌కు పార్టీ పగ్గాలు ఇచ్చేది ఎప్పుడు? సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా?

12 June 2025

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

17 February 2026

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

17 February 2026
ADVERTISEMENT

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

17 February 2026

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

17 February 2026

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

17 February 2026

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

17 February 2026

బీజీపీ లీడర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష.. లీగల్ నోటీసుతో..

16 February 2026

A Beautiful Breakup Review : ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ – వీడ్కోలులో మొదలైన ప్రేమ కథ!

15 February 2026

Funky Twitter Review : ఫంకీ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అనుదీప్ కామెడీ మ్యాజిక్ మళ్లీ పని చేసిందా?

13 February 2026

బుడ్డోడే గానీ.. గ్రౌండ్‌లోకి దిగితే చాలు.. ఫ్యాన్స్ పండగే! వైభవ్ సూర్య వంశీకి ఖచ్చితంగా మనోళ్లు గుడి కడతారు!

7 February 2026

Sumati Shatakam : మొదటి రోజే కలెక్షన్ల కష్టాలు.. నిరాశలో అమర్ దీప్‌ ‘సుమతీ శతకం’ ఓపెనింగ్స్!

7 February 2026

Arjun Sarja : శోభన్ బాబు మాట వినక కోట్లు నష్టపోయాను.. నా చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేశారు..

7 February 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Tuesday, February 17, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Political News

Nara Lokesh : నారా లోకేశ్‌కు పార్టీ పగ్గాలు ఇచ్చేది ఎప్పుడు? సీఎం చంద్రబాబు ఏమన్నారో తెలుసా?

by telugudesk
12 June 2025
in Political News
0
When did Nara Lokesh take over the reins of the party? Do you know what CM Chandrababu said?

When did Nara Lokesh take over the reins of the party? Do you know what CM Chandrababu said?

0
SHARES
1
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Nara Lokesh : నారా లోకేష్‌కు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎప్పుడు అప్పగిస్తారనే ప్రశ్న ఎప్పటి నుంచో వినిపిస్తోంది. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూనే, లోకేష్ విషయంలో మాత్రం పార్టీ నియమావళి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మహానాడులో ఈ అంశంపై చర్చలు ఊపందుకున్న నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

When did Nara Lokesh take over the reins of the party? Do you know what CM Chandrababu said?
When did Nara Lokesh take over the reins of the party? Do you know what CM Chandrababu said?

“తెలుగుదేశం పార్టీకి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారమే అన్నీ జరుగుతాయి. అయితే, మేం ఎప్పుడూ యువతకు పెద్ద పీట వేస్తాం. దేశంలో ఏ పార్టీలోనూ లేనంత మంది యువ ఎంపీలు, ఎమ్మెల్యేలు మా పార్టీలో ఉన్నారు. కేంద్ర కేబినెట్‌లో కూడా అతి పిన్న వయస్కుడైన మంత్రి మా పార్టీ నుంచే ఉన్నారు. అంతేకాదు, విద్యావంతులైన నాయకులు కూడా మా పార్టీలోనే ఎక్కువ” అని చంద్రబాబు గారు గర్వంగా చెప్పారు.

లోకేష్ పార్టీ కార్యకర్తల కోసం ఎంతో కష్టపడుతున్నారని ఆయన కొనియాడారు. “కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ ఎంతో చేస్తున్నారు. పార్టీ నియమాల ప్రకారం, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని లోకేష్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం” అని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి :

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

తెలుగుదేశం పార్టీలో లోకేష్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలని చాలా మంది కోరుతున్నారు. మహానాడులో చాలా మంది సీనియర్ నాయకులు, మంత్రులు కూడా లోకేష్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని చంద్రబాబును కోరారు. దీనిని బట్టి చూస్తే పార్టీ శ్రేణుల్లో లోకేష్ నాయకత్వంపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కూడా చాలా మంది భావిస్తున్నారు.

ప్రస్తుతం లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహానాడు తర్వాత ఆయన పార్టీ వ్యవహారాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారని అందరూ అనుకుంటున్నారు. వేచి చూద్దాం ఏం జరుగుతుందో!

Tags: andhra politicsandhra pradeshandhrapradeshCM Chandrababunara lokeshtdptdp party
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

17 February 2026

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

17 February 2026

బీజీపీ లీడర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష.. లీగల్ నోటీసుతో..

16 February 2026

తిరుమల లడ్డులో లబ్సా కెమికల్ వాడారా? ‘లబ్సా’ ఆరోపణలపై హోంమంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు!

6 February 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

17 February 2026

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

17 February 2026

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

17 February 2026

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

17 February 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk