అనసూయ ఓర చూపులతో సెగలు పెట్టిస్తుందిగా !!

0
899

అనసూయ భరద్వాజ్ ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.. అటు బుల్లితెర, ఇటు వెండి తెరపై తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది. “జబర్దస్త్” షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. చాలా ఏళ్లుగా ఈ పోగ్రామ్ కి హోస్ట్ చేస్తుండటం వాళ్ళ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. బుల్లి తెరకు గ్లామర్ తెచ్చిన అతి కొద్దీమంది యాంకర్ లలో అనసూయ ఒకరు. ఈ భామ కేవలం బుల్లితెర మీద యాంకరింగ్ చేయడం మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ అక్కడ కూడా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఒక పక్క యాంకరింగ్, మరో పక్క యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది.

ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతుంది. కొత్త కొత్త ఫోటోషూట్ లతో తన అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. జబర్డస్ట్ కామెడీ షో టైం లో తీసుకున్న హాట్ హాట్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియా ను హీటెక్కించడం ఈ సుందరికి అలవాటే. పేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి కిక్కేస్తుంటుంది. 34 ఏళ్ల ఈ ముదురు ఆంటీ హాట్ నెస్ కోసం మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉండటం విశేషం.

ఈ హాట్ హాట్ యాంకర్ కొన్ని పిక్స్ మీకోసం