Allu Arjun: హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్క పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఈ క్రమంలోనే దీపావళి పండుగను కూడా అక్టోబర్ 24వ తేదీ దేశవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే సినీ నటులు సైతం పెద్ద ఎత్తున దీపావళి పండుగను జరుపుకున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ జరగడంతో మెగా ఫ్యామిలీ హీరోలు మొత్తం అల్లు అర్జున్ ఇంట్లో పెద్ద ఎత్తున సందడి చేశారు.ఈ క్రమంలోనే దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా అల్లు అర్జున్ తన ఇంటి ఆవరణంలో పెద్ద ఎత్తున దీపావళి వేడుకలను నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్యామిలీ నుంచి హీరోలు అందరూ హాజరయ్యారు. సాయి ధరంతేజ్ వైష్ణవ్, సుస్మిత, శ్రీజ, నిహారిక, దిల్ రాజ్ కుమార్తె హన్షిత మొదలైన వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి ఎంతో అందంగా అందరిని ఆకట్టుకున్నారు..

Allu Arjun: ఓకే ఫ్రేమ్ లో మెగా వారసులు…
ఈ విధంగా మెగా హీరోలు అంతా కలిసి పెద్ద ఎత్తున దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆటపాటలతో ఎంతో సంతోషాలు నడుమ ఈ వేడుక జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా మెగా ఫ్యామిలీని ఒకే ప్రేమ్ లో చూడటంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.































