Kiran Abbavaram: ఘనంగా హీరోయిన్ తో నిశ్చితార్థం జరుపుకున్న కిరణ్ అబ్బవరం.. ఫోటోలు వైరల్!
Kiran Abbavaram: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా ఈయన ...


































