గుంటూరు నగరంలో యువతి హత్య!

0
243

గుంటూరు నగరం లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ బీటెక్ యువతి హత్యకు గురైంది ఈ ఘటన కాకాణి పరామయ కుంటలో జరిగింది. రమ్య అనే యువతని గుర్తు తెలియని యువకుడు గొంతుకోసి పరారయ్యాడు.

కాగా హత్యకు గురైన యువతి నగరంలోని సెయింట్ మేరీస్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.