Analyst Damu Balaji : రోజా నిన్నెవ్వడు కెలుకుతాడు… రోజా మీద విరుచుకుపడిన శ్రీ రెడ్డి…: అనలిస్ట్ దాము బాలాజీ

0
45

Analyst Damu Balaji : విమర్శించడం అంటే ఒకప్పుడు అవతలి వ్యక్తిని కించపరచకుండా అతను చేసిన పనులను మాత్రమే చాలా హుందగా విమర్శించేవారు. కానీ ఇపుడు రాజకీయాల్లో అలాంటి పరిస్థి లేదు. ఎవరికి వారు దిగజారి పోయి కించపరుచుకుంటూ మాట్లాడుతూ వాళ్ళు విలువను వాళ్ళే తగ్గించుకుంటున్నారు. వైసీపీ మహిళా నేతల్లో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ అడ్డు ఆపు లేకుండా ప్రత్యర్థుల మీద విరుచుకుపడే రోజాను అదే కోవకు చెందిన శ్రీ రెడ్డి విమర్శించడం హాట్ టాపిక్ అయింది. నిజానికి శ్రీ రెడ్డి వైసీపీ సపోర్టర్ అయినా రోజా మీద విరుచుకుపడటానికి గల కారణాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

రోజా నిన్నెవ్వరు గెలుకుతారు…

క్యాస్టింగ్ కౌచ్ అనగానే గుర్తొచ్చే పేరు శ్రీ రెడ్డి. అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద పెద్ద పోరాటమే చేసింది. అలాంటిది అసలు క్యాస్టింగ్ కౌచ్ లేదు అనే వ్యాఖ్యలు చేస్తే శ్రీ రెడ్డి నోరు ఊరికే ఉంటుందా అందుకే రోజా మీద ఫైర్ అయింది. ఒక ఇంటర్వ్యూలో జయప్రద, రోజా ఇద్దరినీ క్యాస్టింగ్ కౌచ్ మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగినపుడు జయప్రద మా రోజుల్లో ఇలాంటి చర్చలకు తావు లేదు.

ఇపుడు నార్త్ నుండి హీరోయిన్ వచ్చాకనే ఇదంతా మొదలయిందని చెప్పగా రోజా అసలు క్యాస్టింగ్ కౌచ్ అనేది మా రోజుల్లో లేదు ఇప్పుడు కూడా ఉందని అనుకోవడం లేదు అంటూ చెప్పడంతో శ్రీ రెడ్డికి ఒళ్ళు మండింది. రోజా నీ మొహం చూసి ఎవరూ కమిట్మెంట్ అడిగి ఉండరు లేక నిన్నెవ్వడు గెలుకుతాడులే అందుకే నీకు క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలియదు అంటూ ఫైర్ అయిందని బాలాజీ తెలిపారు. నిజానికి శ్రీ రెడ్డి వైసీపీ మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పడుతుంది అలాంటిది వైసీపీ మహిళా నేత మీద ఇలా విరుచుకుపడటంతో ఇపుడు హాట్ టాపిక్ అయింది అంటూ చెప్పారు.