బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిర్మాతగా ఎందుకు మంచి పేరు సంపాదించుకున్న బండ్లగణేష్ మెగా కుటుంబానికి వీర అభిమాని అనే విషయం మనకు తెలుసు.ఈయన ఎక్కడ మాట్లాడినా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నామస్మరణ చేస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా బండ్ల గణేష్ మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడితే షాకింగ్ కామెంట్ చేశారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లోని యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలువురు తెలంగాణ మంత్రులు, పుల్లెల గోపీచంద్ వంటి వారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో ఎంతోమంది నిరుపేదలకు కార్మికులు ఉన్నాడు వారందరికీ యోధ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా ఏదైనా సహాయం చేయాలని అడిగారు. ఈ సందర్భంగా యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ అధినేత మాట్లాడుతూ.. మా మెంబర్స్,24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి సినీ కార్మికులకు డయాగ్నస్టిక్ సెంటర్ 50% రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
@KChiruTweets sir Meeru super ………No words about you sir ???????????????????????????????????? pic.twitter.com/VNF5qa07XX
— BANDLA GANESH. (@ganeshbandla) November 18, 2021
ఇక ఈ వీడియోను బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ మీరు సూపర్ సార్.. ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదంటూ ట్వీట్ చేయడం కాకుండా చిరంజీవి మాట్లాడిన వీడియోని షేర్ చేశారు. పస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
































