Kota Srinivasarao : నటుడు కోటా శ్రీనివాసరావుకి ఏమైంది? ఇలా అయిపోయాడేంటి ? అభిమానుల్లో ఆందోళన!
Kota Srinivasarao : ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గారికి ఏమైందో అని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రీసెంట్‌గా నిర్మాత బండ్ల గణేష్ ఆయనను కలిసినప్పుడు తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫొటోలో కోటా శ్రీనివాసరావు ...


































