Bhanu Priya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి భానుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్లాసికల్ డాన్సర్ అయినటువంటి భానుప్రియ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగులో స్టార్ హీరోలు అందరీ సరసన అద్భుతమైన సినిమాలలో నటించారు. ఈ విధంగా ఈమె తెలుగు తమిళ భాషలలో కలిసి సుమారు వందకు పైగా సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఇలా పలు భాషలలో అక్రతారగా కొనసాగుతున్న సమయంలో ఈమె కాల్ షీట్ వ్యవహారాలన్నీ కూడా తన తల్లి స్వయంగా దగ్గరుండి చూసుకునేది. అయితే ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.అయితే ఈమె తనని పెళ్లి చేసుకోవడం తన తల్లికి ఏమాత్రం ఇష్టం లేద.

ఇలా తన తల్లి వద్దని చెబుతున్నప్పటికీ భానుప్రియ మాత్రం తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయారు. ఇక ఈ దంపతులకు అభినయ అనే కుమార్తె ఉన్నారు. ఈమె వైవాహిక జీవితం సంతోషంగా కొనసాగినప్పటికీ కొన్ని మనస్పర్ధలు కారణంగా భానుప్రియ తన భర్తను వదిలి ఇండియాకి వచ్చారు. ఇలా ఈమె ఇండియా తిరిగి వచ్చి సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
భర్త నుంచి విడాకులతో విడిపోయిన భానుప్రియ…
ఈ విధంగా ప్రస్తుతం పలు సినిమాలోని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలకపాత్రలలో తల్లి పాత్రలలో నటిస్తున్నారు. ఇలా కనబడితే నుంచి దూరంగా తన కూతురితో వచ్చేసిన భానుప్రియ ఇండియాలో ఉండగా తన భర్త మాత్రం అమెరికాలోనే ఉండిపోయారు. ఈమె ఇండియా తిరిగి వచ్చిన కొంతకాలానికి తన భర్త అనారోగ్య కారణంగా మృతి చెందారు.ఇలా తన తల్లి వద్దని చెబుతున్నప్పటికీ ఉదయభాను పెళ్లి చేసుకుని తన భర్త నుంచి విడిపోయి చివరికి ఒంటరిగా ఉండి పోయారు.

































