Bhanu Priya: అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి భానుప్రియ… అసలు విషయం చెబుతూ ఎమోషనల్ అయిన నటి!
Bhanu Priya: వెండితెరపై నటిగా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన కలువ సుందరి భానుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అద్భుతమైన నటనతో డాన్సులతో ఎంతోమందిని ఆకట్టుకున్నటువంటి నటి భానుప్రియ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలు అందరి సరసన ...



























