Bro Movie: బ్రో సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ నిండా ముంచేసిన త్రివిక్రమ్… అందుకే కలెక్షన్స్ తగ్గిపోయాయి?

0
63

Bro Movie: తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు పవన్ సినిమా విడుదలవుతుంది అంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు.త్రివిక్రమ్ సినిమా ప్లాన్ అయినప్పటికీ వందల కోట్ల రాబట్టిన సినిమాలు కూడా ఉన్నాయి అయితే సహజంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులు అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది నిజానికి ఈ సినిమా తమిళంలో ఎంతో మంచి హీట్ అందుకుంది. ఇలా తమిళంలో ఎంతో మంచి హిట్ అందుకున్నటువంటి వినోదయం సీతం సినిమాకు రీమేక్ చిత్రంగా ఈ సినిమా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా తెలుగుకి అనుగుణంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ కి తగ్గట్టుగా స్క్రీన్ పై డైలాగ్స్ త్రివిక్రమ్ రాశారు. అయితే త్రివిక్రమ్ మాత్రం పవన్ కళ్యాణ్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా డైలాగ్స్ రాయలేదని సినిమా చూస్తేనే అర్థమవుతుంది ఏదో తనకు 15 కోట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్ కు ఇంత రెమ్యూనరేషన్ వచ్చింది డైలాగ్స్ రాయాలంటే రాయాలన్న ఉద్దేశంతో త్రివిక్రమ్ ఈ సినిమాకు పని చేశారని అర్థమవుతుంది.

Bro Movie: పవన్ ను ముంచేసిన త్రివిక్రమ్…


ఇందులో పెద్దగా చెప్పుకోదగ్గ పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ఏమీ లేవు స్క్రీన్ ప్లే కూడా పెద్దగా సెట్ అవ్వలేదని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ డైలాగ్స్ రాయలేదని ఏదో రాయాలంటే రాసాము అనే విధంగానే డైలాగ్స్ రాశారని తెలుస్తుంది.ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వంటి ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు ఆ అంచనాలను చేరుకోకపోవడానికి త్రివిక్రమ్ కారణమని చెప్పాలి. ఇలా ఈ సినిమాలో డైలాగ్స్ పెద్దగా లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేయడమే కాకుండా సినిమా కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయని తెలుస్తోంది.