ఇటీవల కాలంలో చాలామంది తమ ఇళ్లతో పాటు కార్లలో కూడా దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు ఉంచడం సాధారణంగా మారింది. ప్రయాణాలు సాఫీగా సాగాలని, చెడు దృష్టి దూరంగా ఉండాలని, మనసుకు ప్రశాంతత కలగాలని భావించి వాహనాల్లో దేవుడి ప్రతిమలను ఉంచుతున్నారు....
హిందూ సంప్రదాయంలో ప్రతి నెల కృష్ణ పక్ష అష్టమికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజును కాలాష్టమిగా పిలుస్తారు. ముఖ్యంగా భైరవ స్వామికి అంకితమైన ఈ తిథిని శైవ భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. మే నెలలో వచ్చే కాలాష్టమి...
హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రతి నెల వచ్చే అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంటుందని భక్తులు నమ్ముతారు. అందులో భాగంగా ఈసారి మే 16న వచ్చే శని అమావాస్యకు ఆధ్యాత్మికంగా మరింత ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. ఇదే...
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. గ్రహాల స్థాన మార్పులు కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు తీసుకువస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా సూర్యుడి రాశి మార్పు ప్రభావం పలు రాశులపై గట్టిగా ఉంటుందని విశ్వసిస్తారు....
దక్షిణ భారతదేశంలో అత్యంత భక్తి విశ్వాసాలతో ఆరాధించబడే దేవతల్లో సుబ్రహ్మణ్య స్వామి ఒకరు. తమిళ సంప్రదాయంలో మురుగన్గా ప్రసిద్ధి చెందిన ఈ దేవుడిని జ్ఞానం, ధైర్యం, శక్తికి ప్రతీకగా భావిస్తారు. మురుగ స్వామి అనుగ్రహం కోసం భక్తులు అనేక మంత్రాలను జపిస్తుంటారు....
హిందువుల అత్యంత పవిత్ర తీర్థయాత్రల్లో ఒకటిగా భావించే కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. 2026 సంవత్సరానికి సంబంధించిన యాత్రను జూన్ నుంచి ఆగస్టు మధ్య నిర్వహించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ యాత్రలో పాల్గొనాలనుకునే...
ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని సింగరకొండ పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ప్రకృతి అందాలను కలగలిపిన ఈ క్షేత్రం ఇప్పుడు భారీ ఆంజనేయ స్వామి విగ్రహంతో మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా అద్దంకి – నార్కెట్పల్లి రాష్ట్ర...
విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యమైనా వినాయకుడి పూజతోనే ప్రారంభించడం ఆనవాయితీ. తెలంగాణలో గణనాథుడికి అంకితమైన అనేక ఆలయాలు ఉన్నప్పటికీ, స్వయంభువుగా వెలసిన గణపతి క్షేత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఆలయాల్లో...
భారతీయ సంస్కృతిలో రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీరాముడి జీవితం ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. త్రేతాయుగంలో జరిగిన ఈ మహాగాథతో అనుబంధం ఉన్న అనేక ప్రాంతాలు నేటికీ పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. అయోధ్య నుంచి భద్రాచలం వరకు రామాయణానికి సంబంధించిన ఎన్నో ప్రదేశాలు...
కడప జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలో వెలసిన నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. పెన్నా నది తీరాన ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయం ప్రత్యేక స్థల పురాణం, వైభవమైన బ్రహ్మోత్సవాలతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా భక్తుడి...