• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
Rishabh Pant has a serious injury. Will he come to bat? Sai Sudarshan's key comments!

ENG vs IND 4th test: రిషబ్ పంత్ కు తీవ్ర గాయం. బ్యాటింగ్‌కు వ‌స్తాడా? సాయి సుదర్శన్ కీలక వ్యాఖ్యలు!

24 July 2025

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

25 April 2026

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

25 April 2026
ADVERTISEMENT

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

25 April 2026

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

25 April 2026

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

25 April 2026

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

25 April 2026

“ఆమె వస్తేనే దిగుతా”.. కర్నూలులో యువకుడి ఆందోళన

25 April 2026

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు గట్టి దెబ్బ.. ఆర్‌బీఐ నిర్ణయంతో కస్టమర్లలో కలకలం

25 April 2026

ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆందోళన.. ప్రాక్టీస్‌లో యువ ఆటగాడికి తీవ్రగాయం

25 April 2026

హెయిర్ బ్రషింగ్ సీక్రెట్స్… ఆరోగ్యంగా జుట్టు పెరగాలంటే ఇలా చేయాలి!

25 April 2026

వైశాఖ మాసంలో దివ్య ఘట్టం… పద్మావతి–శ్రీనివాసుల కల్యాణ మహోత్సవం!

25 April 2026

చెంపదెబ్బ ఘటనతో కోటి సంపాదించాడా?.. శ్రీశాంత్ సంచలన ఆరోపణలు

25 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Sunday, April 26, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home General News

ENG vs IND 4th test: రిషబ్ పంత్ కు తీవ్ర గాయం. బ్యాటింగ్‌కు వ‌స్తాడా? సాయి సుదర్శన్ కీలక వ్యాఖ్యలు!

by telugudesk
24 July 2025
in General News
0
Rishabh Pant has a serious injury. Will he come to bat? Sai Sudarshan's key comments!

Rishabh Pant has a serious injury. Will he come to bat? Sai Sudarshan's key comments!

0
SHARES
207
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

మాంచెస్టర్, ఇంగ్లాండ్: ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడడంతో అభిమానులు ఆందోళనకు లోనవుతున్నారు. మ్యాచ్ తొలి రోజు ఆటలో, ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌కు ఎదురైన సమయంలో పంత్ ఒక బంతిని రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బంతి బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకొని నేరుగా అతడి కుడిపాదానికి బలంగా తాకింది.

Rishabh Pant has a serious injury. Will he come to bat? Sai Sudarshan's key comments!
Rishabh Pant has a serious injury. Will he come to bat? Sai Sudarshan’s key comments!

గాయం తీవ్రత, మైదానం నుంచి తరలింపు

దీంతో పంత్ తీవ్ర నొప్పితో క్రీజులోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి ప్రాథిక చికిత్స అందించినా ఉపయోగం లేకుండా పోయింది. అతడి కుడిపాదం బాగా వాపు చెందినదిగా, రక్తస్రావం జరుగుతున్నట్లు కనిపించింది. పరిస్థితి మరింత గంభీరంగా మారడంతో, గోల్ఫ్ కార్ట్ సహాయంతో మైదానం వెలుపలికి తీసుకువెళ్లారు. రిటైర్డ్ హర్ట్ అయ్యే సమయానికి పంత్ 37 పరుగులు చేశాడు.

ఈ పరిణామం భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌ల్లో అదిరిపోయే ఫామ్‌లో ఉన్న పంత్ గాయపడటం టీమ్ ప్లాన్‌ను తీవ్రంగా ప్రభావితం చేయొచ్చు. రెండో రోజు పంత్ క్రీజులోకి తిరిగి రాకపోతే భారత్ స్కోరుపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.

ఇది కూడా చదవండి :

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

సాయి సుదర్శన్ వ్యాఖ్యలు, మ్యాచ్ పరిస్థితి

ఈ గాయంపై టీమిండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పంత్ తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. గాయంపై స్పష్టత కోసం స్కానింగ్‌ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వెల్లడించాడు. రాత్రికి నొప్పి తగ్గవచ్చునన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, గురువారం ఉదయానికి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని తెలిపారు.

“మాంచెస్టర్‌లో పంత్ చక్కగా ఆడాడు. కానీ అతడు మళ్లీ బ్యాటింగ్‌కు రాకపోతే, అది మాకు పెద్ద లోటు. జట్టు స్కోరుపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ మేమంతా మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఎక్కువసేపు క్రీజులో ఉండేందుకు, మంచి స్కోర్ నమోదు చేయడానికి కృషి చేస్తున్నాం,” అని సాయి సుదర్శన్ పేర్కొన్నాడు.

మ్యాచ్ పరిస్థితుల పరంగా చూస్తే, తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (19), శార్దూల్ ఠాకూర్ (19) లు క్రీజులో నిలిచారు. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ (61), యశస్వి జైస్వాల్ (58) అర్థశతకాలతో రాణించగా, కేఎల్ రాహుల్ (46) కూడా కీలక ప్రదర్శన ఇచ్చాడు. అయితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం కేవలం 12 పరుగులకే వెనుదిరిగాడు.

Tags: cricketCricket loversCricket UpdatesEng Vs IndSai Sudarshan
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

25 April 2026

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

25 April 2026

“ఆమె వస్తేనే దిగుతా”.. కర్నూలులో యువకుడి ఆందోళన

25 April 2026

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు గట్టి దెబ్బ.. ఆర్‌బీఐ నిర్ణయంతో కస్టమర్లలో కలకలం

25 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

21 April 2026

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

21 April 2026

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

21 April 2026

శ్రీహరికి అలా చెప్పిన డిస్కో శాంతి.. తర్వాత అభిప్రాయం మారింది ఎందుకు?

21 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk