వెల్లుల్లి తలకింద పెట్టుకొని నిద్రపోతే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా…

0
183

భారతీయ ప్రజలు వెల్లుల్లి రెబ్బలను పచ్చళ్లలో బాగా వాడుతుంటారు. వీటిలో యాంటీ బయోటిక్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన అనేక వ్యాధులకు సంజీవనిగా భావిస్తుంటారు. వెల్లుల్లి తినడం చాలా వ్యాధులు దరిచేరవు. ఐతే వెల్లుల్లి తినకపోయినా అభి పక్కనుంటే చాలు అనేక రోగాలు తగ్గిపోతాయి అని మీకు తెలుసా? వెల్లుల్లి పచ్చి రెబ్బలను దిండు కింద పెట్టుకుంటే పలు రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని పరిశోధనలో తేలింది. సహజంగా దొరికే ఈ ఎల్లిపాయలు ఉపయోగించడం వలన ఎన్నో ఆరోగ్య లాభాలు చేకూరుతాయి. అవేంటో మనం ఆర్టికల్ లో తెలుసుకుందాం.

పడుకునే సమయంలో మీరు వెల్లుల్లిని తలగడ కింద పెట్టుకుని నిద్రిస్తే.. మెదడులోని ప్రాంతాలు ఉత్తేజితమవుతాయి. వెల్లుల్లిలో ఉండే సువాసన మరియు వేడి తలభాగం లోకి చొచ్చుకు పోయి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. తద్వారా మంచి నిద్ర దొరుకుతుంది. ఎంత బాధలో ఉన్నా ఆ బాధలు అన్నిటినీ తొలగించడానికి వెల్లుల్లి రేకులు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతుంటారు. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు వెల్లుల్లి రేకులను తల కింద పెట్టుకొని నిద్రపోతే ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వెల్లుల్లిని తలగడ కింద పెట్టుకుంటే సానుకూల ఫలితాలు లభిస్తాయి.

వెల్లుల్లి కారణంగా రక్తనాళాలు సుద్ధి అవుతాయి. తద్వారా గుండె జబ్బులు పూర్తిగా తొలగిపోతాయి. కాలేయ సంబంధిత వ్యాధులు శాశ్వతంగా దూరమవుతాయి. జుట్టు సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. యుక్తవయసులో బట్టతల సమస్యలతో బాధపడుతున్నవారు వెల్లుల్లి తలగడ దిండు కింద పెట్టుకొని నిద్రిస్తే సానుకూల ఫలితాలు లభిస్తాయి. జట్టు దృఢంగా, పొడవుగా పెరగాలనుకొనే వారు వెల్లుల్లి రెబ్బలను తలకింద పెట్టుకుని నిద్రించవచ్చు. హార్మోన్ సమస్యలు తొలగిపోవడంతో పాటు జీవక్రియ సక్రమంగా పని చేయడంలో వెల్లుల్లి బాగా దోహదపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here